STORYMIRROR

Prem Kishore

Drama

5.0  

Prem Kishore

Drama

సత్యాన్వేషి అయిన తోడనే సుఖము.

సత్యాన్వేషి అయిన తోడనే సుఖము.

1 min
175


ఓ సుఖ అన్వేషి , దుఃఖ నివాసి ,

 నీవు నిరంతరం భ్రమలో బ్రతికే అత్యాసి,

 నీవు తిరిగి పొందలేవు ఈ అవకాశాన్ని కాలాన్ని తిరిగేసి,

 నీకు సుఖమే కావాలి అంటే, నీవు గా మారక తప్పదు సత్యాన్వేషి.


Rate this content
Log in

Similar telugu poem from Drama