STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

స్త్రీమూర్తి

స్త్రీమూర్తి

1 min
352

ఓ స్త్రీ నీకు జోహార్లు

తల్లి గా చెల్లి గా

సఖి గా ప్రేయసి గా

ఆలి గా నీవు

చేసే త్యాగం

ఎనలేనిది

స్త్రీ లేనిదే

చలనం లేదు

స్త్రీ లేనిదే

జననం లేదు

స్త్రీ లేనిదే

గమనం లేదు

స్త్రీ లేనిదే సృష్టి లో

జీవం లేదు

స్త్రీ లేనిదే

సృష్టి లేదు

స్త్రీ శ్రీకారం

ఈ జగత్తు కే

ఒక బహుమతి 



Rate this content
Log in

Similar telugu poem from Inspirational