స్త్రీ- ఒక దేవతా స్వరూపం
స్త్రీ- ఒక దేవతా స్వరూపం
ప్రేమానురాగాలకు ప్రతిరూపం
మమతకు నిదర్శనం
కుటుంబమే తన ప్రాణం
పిల్లలే ఎదుగుదలే తన లక్ష్యం
చెడుతో చేసేను పోరాటం
చిరునవ్వులను పంచాలనే ఆరాట౦
అలుపు అనే పదానికి తెలియదు తనకి అర్థం
ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం
ఎన్ని పనులనైనా చేయగల నైపుణ్యం
తలుచుకుంటే చేయగలదు ఏదైనా అద్భుతం
ఆమెను ఆపలేవు ఏ ఆటంకాలు
అంతటా పంచగలదు ఆమె వెలుగులు
అందుకే ఆమె ఉన్న చోట జరగవు తగువులు