Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సముద్రపు జ్ఞాపకాలు

సముద్రపు జ్ఞాపకాలు

1 min
402


చాలా ఖాళీగా ఉన్నావు

అయితే

ఏం లేదు ఓ చిన్న పని

ఏంటి

ఆ సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టు


ఇలాంటి జోకులు ఎన్నో

మనం నవ్వుకున్న నవ్వులు ఎన్నో


అదే సముద్రం అదే నేను

మహా అయితే ఓ ఐదు కేజీలు పెరిగి ఉంటా అంతే


మరి నువ్వేంటి ఇలా అయ్యావు

ఉలకవు పలకవు

సముద్రపు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని నవ్వవు


కొంప తీసి నీకు మోక్షం గానీ దొరికిందా

దొరికితే దొరకనీ

నాకు ఈ సముద్రం ఉంది

దానికి నేనున్నాను

ఇది చాలు


Rate this content
Log in

Similar telugu poem from Abstract