STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

సముద్రం

సముద్రం

1 min
531

అనంతమైన ప్రేమకి కొలమానిక

నిర్మలమైన ప్రశాంతత, ఎగిసిపడే కెరటాలు

మన జీవనానికి సారూప్యాలు

అనేక జీవరాశులకు నిలయం

లక్ష్మీదేవి పుట్టినిల్లు

బ్రహ్మాండాన్ని హరించే హాలాహల జనని

మృత్యువును జయించే అమృత ప్రసాదిని

ఐరావత, కామధేను, కల్పవృక్ష 

మణి మాణిక్యాల ఉద్బావని

ఎందరో ప్రేమ జంటలకు ఊరటనిచ్చిన ఉల్లాసిని

ఎందరినో తనలో ఐక్యం చేసుకున్న ఉగ్ర స్వరూపిని

ఆది అంతాలు లేని ఈ విశాల సముద్రం.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational