సీతాకోకచిలుక
సీతాకోకచిలుక


పూవు పూవు మీద వాలేవు
మకరందాల రుచిని ఆస్వాదించేవు
తోటల్లో కలియ తిరిగేవు
పుప్పొడి రేణువులు చల్లేవు
అందానికి అందంగా కనిపించేవు
ఓ సీతాకోకచిలుక
ప్రకృతి శోభకు గుర్తుగా నిలిచేవు
పూవు పూవు మీద వాలేవు
మకరందాల రుచిని ఆస్వాదించేవు
తోటల్లో కలియ తిరిగేవు
పుప్పొడి రేణువులు చల్లేవు
అందానికి అందంగా కనిపించేవు
ఓ సీతాకోకచిలుక
ప్రకృతి శోభకు గుర్తుగా నిలిచేవు