Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

శుభకృత్ నామ సంవత్సర శుభా కాంక్షలు : వచన కవితా సౌరభం కవీశ్వర్ : 29 .

శుభకృత్ నామ సంవత్సర శుభా కాంక్షలు : వచన కవితా సౌరభం కవీశ్వర్ : 29 .

1 min
282


శుభకృత్ నామ నూతన సంవత్సర శుభా కాంక్షలు : వచన కవితా సౌరభం 

కవీశ్వర్ : 29 . 03 . 2022 

గత సంవత్సర తీపి జ్ఞాపకాలతో - భవిష్యత్తు ఫై కొత్త ఆశలతో ఆహ్వానిం చి ,

ఆస్వాదించాలి కొంగ్రొత్త సంవత్సరాన్ని :


నిర్ణయాలను నిశ్చయముగా అనుకరిస్తూ , ఆస్వాదిద్దాం క్రొత్త జీవన గమనాన్ని .


గత స్మృతులను గుణ పాఠాలు గా భవిష్యత్తున(కు) సాధనాలుగా జీవిత గమ్యాన్ని

చేరుకోవడానికి అహర్నిశలు పాటుపడి గెలుపును పొందాలి . అంతర్గత శత్రువులను

అడ్డగించి


ప్రేమ , శాంతి , పవిత్రతతో సమ సమాజ అభివృద్ధికి పాటు పడాలి .


జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి , చేతనైనంతగా ప్రగతి

పథంలో పయనించి జీవన గమ్యాన్ని చేరుకోవాలి .


పర మత సహనం తో , జాతీయ సమైక్యత తో , వారియొక్క సంప్రదాయ విలువలను

గౌరవిస్తూ అందరితో కలసిమెలిసి జీవితాన్ని గడపాలి .


పెద్దల మాటలను గౌరవిస్తూ , ఆచరిస్తూ మీరు అభివృద్ధి పథంలో పయనిస్తూ ,

ఇతరుల అభివృద్ధిని తప్పనిసరిగా ఆకాంక్షించాలి.


నీవు ఎదుగు : ఇతరుల ఎదుగుదలకు సహాయపడి దేశ భవితకు ఆదర్శం గా కీర్తి ప్రతిష్థలను


పెంపొందించుకోవాలి : దోష రహితుడుగా వెలుగొందాలి.


కే. వృశాంక్ .

N.I.R.D. Campus;


Rate this content
Log in