Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Abstract Classics Inspirational

4  

jayanth kaweeshwar

Abstract Classics Inspirational

శృంఖలాల విచ్చేదం - వచన కవిత

శృంఖలాల విచ్చేదం - వచన కవిత

1 min
194


శృంఖలాల విచ్చేదం - వచన కవిత : prompt - 10 : కవీశ్వర్ 

అనుబంధాల జీవనయాత్ర - అంతులేని మృదు మధురిమల పాత్ర 

క్రొత్త క్రొత్త ఆలోచనల క్షేత్ర - కార్య ప్రణాళిక ప్రబంధ మాలికా సూత్ర 

లక్ష్యసాధనల పరివృత మాత్ర - తరియించెను నిత్యనిర్మల యాత్ర 

కీర్తి ప్రకాశ సుందర క్రాంతి చిత్ర - హస్తగతంబయ్యె చిత్రవిచిత్ర 


స్వాతంత్య్ర సముపార్జనకు - దాస్య విముక్తికి శృంఖలాల పోరాటం 

ఎందరోా మహనీయుల త్యాగనిరతి - ఉద్యమాల చే గెలుపు ఆరాటం 

అహింసా -శాంతి మార్గముల వెళ్లి - చర్చలచే లభించే స్వాతంత్య్రం 

భావోద్వేగాల , పరిపూర్ణ సుగుణములచే - దేశానపారద్రోలే పరతంత్రం 

వ్యాఖ్య : " అరిషడ్వార్గాలను , అన్ని దుర్గుణాలను అధిగమించి మానవుడు (జనులు )

తమతమ నిర్ణీత లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రయత్నాలు చేసి , లక్ష్య సిద్ది ని సాధించాలి. "

కవీశ్వర్


Rate this content
Log in

Similar telugu poem from Abstract