STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

శ్రమ

శ్రమ

1 min
319

మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా 

ఉంచుతుంది శారీరక శ్రమ,


మన జీవనానికి అవసరమైన వస్తువులను 

అందిస్తుంది పరిశ్రమ,


మన విజయానికి ఆయుధం నిరంతర శ్రమ,

,

దోచుకోనీకుండా కాపాడుకోవాలి కార్మిక శ్రమ.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational