STORYMIRROR

Srinivasa Bharathi

Abstract

3  

Srinivasa Bharathi

Abstract

రూపం...శ్రీనివాస భారతి

రూపం...శ్రీనివాస భారతి

1 min
166

రచన రెక్క విరుచుకొంది

ప్రసవానికి సిద్ధంగా

పుట్టబోయేది

కధో, కవితో, నవలో,మరేదో

ఐనా

ఆత్రుత

వస్తువు ప్రపంచమంతా

విస్తరించిందే

నిత్యం ఎదుర్కొనే

సమస్యల వలయం

రాసే వస్తువేదైన

చిరకాలం నిలిచి పోవాలన్న తపనే

నా హృదయంలో.

--------@@@@@@@---------


Rate this content
Log in

Similar telugu poem from Abstract