రహదారి
రహదారి


రహదారి,
ప్రాణాలు తీసే మహమ్మారి ,
బైక్ మీద ఎక్కడికైనా వెళితే హెల్మెట్
పేట్టుకోవాలి తప్పనిసరి,
విహారాలకు తీసుకెళ్లే మార్గ దారి,
నియమాలు పాటించాలి ప్రతిసారి,
మన గమ్యాన్ని చేరుస్తుంది ఎలాగైనా,
తాను పడుతుంది ఎంత కష్టమైనా,
దేశమంతా చూపిస్తుంది సులభంగా,
బాయ్ బాయ్ అంటుంది సంతోషంగా,
ప్రజలు దీన్ని ఉపయోగిస్తున్నారు చాలా కాలంగా,
ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది ఒక స్నేహితుడిగా ,
రహదారి,
విహారాలకు తీసుకెళ్లే మార్గ దారి.