STORYMIRROR

Dinakar Reddy

Drama Romance

3  

Dinakar Reddy

Drama Romance

రావా ప్రియా

రావా ప్రియా

1 min
347


ప్రియా ఒక్కమారు

ఈ ప్రియుని వేదన కనరావా

ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీటి గుర్తులు కనవా

నీ ఎడబాటుతో అచేతనమైన ఈ మనిషిని కనవా

శ్వాసలు మన జ్ఞాపకాల బరువును భరించలేకున్నాయి

పంచభూతాలూ నాలోని వేదనను వదిలించుకోమంటున్నాయి


చెలీ

నన్నర్థం చేసుకోవా

నను నీవాడను కానీవా


Rate this content
Log in