STORYMIRROR

T. s.

Romance Classics

4  

T. s.

Romance Classics

రాధే రాధే

రాధే రాధే

1 min
4.4K

సరిగమల సాగరం బృందావన విహరం

రాధామాధవుల ప్రణయ మాధుర్యం

సిరిమువ్వల సంబరం సప్త స్వరాల ప్రవాహం

రాధారాణి సౌందర్య లహరుల లావణ్యం

రాధా రమణీయం శ్రీ కృష్ణుని విలాసం

రాధే రాధే రాధేయా రాస విహరి మురళీలోల

బృందావన వనమాలి పారిజాత పరిమళే

సిరివెన్నెల సొగసరి సిరిమాలక్ష్మీ వల్లభే

నీలాల కన్నుల నీలమేఘ శ్యామ సుందరా 

ప్రణయ పరిమళే రాధాకృష్ణ రమణీయ 

రాధే రాధే రాధా విహరి రాధాకృష్ణ రాధే రాధే



Rate this content
Log in

Similar telugu poem from Romance