Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

పువ్వు

పువ్వు

1 min
517


పువ్వు పువ్వు కి ఓ పరిమళం! 

రంగు రంగుకి ఓ విలక్షణం!

మనిషి మనిషికి ఓ ప్రత్యేకం!

పుష్పములో వర్ణాలు అనేకం!

సౌరభాలలోనూ వ్యత్యాసం! 

మనుషులలో వర్గాలు అనేకం!

పువ్వుల వాడుక పరిపరి విధములు!

మనుషులలో నడక నడత విభిన్నం! 

పువ్వులలోని పరిమళాన్ని ఆస్వాదించినట్లే !

మనిషిలోని ప్రత్యేకతను గుర్తించగలిగి

గుర్తెరిగి ప్రవర్తిస్తే !

ప్రపంచమే ఓ ప్రేమ వనమవుతుంది!

ఆనందం పంచుతుంది. 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational