STORYMIRROR

T. s.

Abstract Classics Inspirational

3  

T. s.

Abstract Classics Inspirational

పసుపు వసంతం

పసుపు వసంతం

1 min
18

అంశం: పసుపు పచ్చ..


"పసుపు పచ్చని" తంగేడు పూలు విరగబూసాయి.

విరిజల్లుగా కురిసి ఆ భూదేవిని అలంకరించాయి..

రాలిపోయిన పూలన్నీ మళ్ళీ చిగురించి బతుకమ్మను అలంకరించి ఆ భూదేవిని అలంకరిస్తాయి..

పసుపు పచ్చని పూలతో పరిమళించి

ఆడవారి ఆనందం కోసం ఆశగా ఎదురు చూస్తాయి..

పసుపు కాస్త శుభానికి చిహ్నంగా,

తెలుగు సాంప్రదాయం ఆనవాయితీగా అలరిస్తుంది..

పచ్చని పసుపు రంగులా జీవితం వసంతాల వెల్లువలో ఆడి సోలి విశ్రాంతి తీసుకుంటుంది..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract