ప్రయాణం
ప్రయాణం
ప్రణయ ప్రయాణం
నీ అడుగులో అడుగునై
నిరంతరం నీ తోడునై
సాగిద్దామా ప్రణయ ప్రయాణం
పంచుకుంటూ మమతల పరిమళం
పెంచుకుంటూ మన అన్యోన్యం
ఎన్నడు వీడని మన బంధం
మనకే సొంతమైన ఆత్యీయం
నీవే నా ఆణీముత్యం
నీ ప్రేమనే కాంక్షిస్తున్నా కలకాలం
నిలిచిపో నా గుండెల గుడిలో
నా ప్రియ దేవెరివై ...........
నా చివరి శ్వాస వరకు..................,!
