STORYMIRROR

Haripriya Chinnubujji

Inspirational

4  

Haripriya Chinnubujji

Inspirational

ప్రతి ఉదయం నవోదయమే

ప్రతి ఉదయం నవోదయమే

1 min
262

మలిసంధ్యలో అలసి అస్తమించిన సూర్యుడు

తెల్లవారి రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రపంచాన్ని మేల్కొపుతాడు

అలాగే అలసట, విసుగు నిన్ను వెంటాడుతున్న ఓ నేస్తమా!

సూర్యుడిలా ఉత్సాహం నింపుకుంటూ

ప్రతి ఉదయాన నవోదయంగా మార్చుకుంటూ

ముందుకు సాగిపో

అప్పుడే నీ గమ్యాన్ని

నీ జీవిత లక్ష్యాన్ని చేరుకోగలవు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational