ప్రశ్న -జవాబు
ప్రశ్న -జవాబు
ఒకదారి ముసుకుపోతే.....
మరోదారి తెరుచుకుంటుంది.....
దురదృష్టం నిన్ను వెంటాడుతుంటే.....
అదృష్టం నిన్ను వెతుకుంటువస్తుంది....
ఒక్కఅవకాశం దూరం అయితే....
మరోఅవకాశం లభిస్తుంది.....
ప్రతిప్రశ్నకు జవాబు......
ప్రతి సమస్యకు పరిష్కరం ఉంటుంది......
ఒక్కసారి మోసపోతే.......
ఎవర్నినమ్మదు మనసు.....
ఒక్క ఓటమి......
వందగెలుపులకు నాంది......
అక్షరంసరిగ్గా రాస్తేఅర్థం అవుతుంది.....
ఒక్కఅక్షరం తప్పుపోయిన అర్థం మారిపోతుంది.....
మనిషి మౌనం......
సునామీ భూకంపలకంటే ఎక్కువ భయం....
