Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

prompt: 1 సమతా భావం : జ్ఞాన వైభవం వచన కవిత సౌరభం : కవీశ్వర్ : 11 . 05 .22

prompt: 1 సమతా భావం : జ్ఞాన వైభవం వచన కవిత సౌరభం : కవీశ్వర్ : 11 . 05 .22

1 min
293


వచన కవిత సౌరభం : కవీశ్వర్ : 11 . 05 . 2022 

తక్షణ అంశం(prompt): 1 

శీర్షిక : సమతా భావం : జ్ఞాన వైభవం 


సర్వమత సౌబ్రాతృత్వం అనైకత్వం లో ఏకత్వం 

ఒక్కొక్క మేధస్సు ప్రకాశవంతమైన చైతన్య దీపం 

మంచిని పెంచే , ప్రేమను పంచే సమానవత్వం 

కలతలు మాని , విద్వేషాలు లేని అభివృద్ధి తత్త్వం 


ఒక్కొక్కరి సరియైనఆలోచనావిధానం లక్ష్యసిద్ధికిసహాయోగం 

మానవత్వవ్యక్తీకరణకు,జీవించు-జీవించనివ్వనేఅనురాగం 

వివిధ వృత్తుల సమాదరణ , సాంస్కృతిక నవ్యతరాల వ్యాప్తం 

విధ్వంస రచనలు,, అనవసర ఆక్రమణల యుద్ధాల నిర్మూలనం


ప్రతిఒక్కరు తమ జ్ఞానాన్ని , భావ వ్యక్తీకరణ ద్వారా ప్రదర్శనం

ఇతరుల అభివృద్ధికి తమ ప్రథమ సోపానం అనుసరణీయం

జీవన పోరాటంలోజగత్తునిప్రభావితంచేసేలక్ష్యంశాలు నిరంతరం

నైపుణ్యాలవివిధమాధ్యమాలవ్యాప్తం దేశాభివృద్ధికి సత్వరమార్గదర్శనం 


వ్యాఖ్య : " జ్ఞాన ప్రవాహం మహోదధి లాంటిది జనుల సక్రమ వినియోగం - అభివృద్ధి కి సగుణ సోపానం " 



Rate this content
Log in

Similar telugu poem from Abstract