STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

ప్రకృతి

ప్రకృతి

1 min
274

వీనుల విందు చెయ్యడానికి

నేల తల్లి పచ్చని చీర కట్టె


సుందర దృశ్యము చూడ

మనసు ఆకాశమున తెలియాడె 


ఇంతలోన అవని అందాలలో

ఒక్కటైనా ప్రేమ నీటి ఆకృతితో కనివిందు చేసే


చూడముచ్చటైన ఆ దృశ్యానికి

మది పులకరించె 


చూపరులను కట్టిపడేసే ఆ సుందర దృశ్యం

ఆ భగవంతుడు సృష్టిలో అణువంతె


ఇంకా ఆ భూమాత ప్రకృతి తో

కలసి ఎన్ని అందాలను దాచిందో 


Rate this content
Log in

Similar telugu poem from Romance