STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

3  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" ప్రేమమయం !"

" ప్రేమమయం !"

1 min
46


ప్రేమను ప్రేమగా ప్రేమించిన ఓ ప్రేమికుడితో...

ప్రేమ ప్రేమగా అందట..!

" ప్రేమను ప్రేమగా ప్రేమించిన ఓ ప్రేమ పిపాసి !

ప్రేమ వయసు పెరిగేకొద్దీ ఆ ప్రేమను ప్రేమించడంలో మార్పుండాలి తప్ప..

నీ మనసు ఏమార్చి, మరొకరి ప్రేమకు ఆ ప్రేమ మారి, చివరికి ప్రేమించిన నిన్నే మార్చేస్తే ?

అసలది ప్రేమ ఎలా అవుతుంది ?

అలాంటి కలికాల కపటి ప్రేమను

ప్రాణంగా ప్రేమించడమో...

ప్రాణం పోయేలా ప్రేమించడమో...

ప్రాణం తీసేలా ప్రేమించడమో...

అది నీ 'ప్రేమ' లో పిచ్చితనమే తప్ప

నువ్వెప్పటికీ భగ్న ప్రేమికుడివి కాలేవు

                             ఓ ప్రేమ పిచ్చోడా ! "  అని


-mr.satya's_writings✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract