ప్రేమ
ప్రేమ


అడిగా చుక్కలని నువ్వు ఎక్కడని
అడిగా దిక్కులని నువ్వు ఎక్కడని
అడిగా ఒంటరితనని నువ్వు ఎక్కడని
ఒప్పుకొదె మనసు నువ్వు రావని
అడిగా మదిని నిను మరువమని
అడిగా మాటలని మరిచిపొమని
అడిగా కౌగిలిని ఒర్చుకొ ఒంటరితనని
అయినా విడువదె నీ జ్ఞాపకమని
అడిగా గుండెని ఆగమని
అడిగా ఊపిరిని నిలువమని
అడిగా దేవుడిని మన్నిచమని
ఎల చెప్పను ప్రాణం విడిచినా పొలెదె నీ పై ప్రేమ అని.