STORYMIRROR

Challa Sri Gouri

Abstract Romance Fantasy

4  

Challa Sri Gouri

Abstract Romance Fantasy

ప్రేమ ఒక అద్భుతమైన భావన

ప్రేమ ఒక అద్భుతమైన భావన

1 min
327

రెండు పదాల కలయిక, 

ఏడు జన్మల గీతిక, 

మాటలు చాలునా వర్ణనకు,

ప్రేమ కాదా కారణం మర్మమునకు, 

ఏడు అడుగుల తోడు, 

ప్రేమను పంచెను నేడు, 

ఆ ప్రేమకు అయ్యేను బానిస, 

ఆ అనుభవం మాటలకు అందని పదనిస, 

అడుగడుగునా ఆప్యాయత, 

అణువణున ప్రేమానురాగాల తుళ్ళింత, 

అందుకే నీవు అయ్యావు నా లోకం, 

నిన్ను చేరేందుకు నా మది చూపెను నాకు మార్గం. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract