ప్రేమ నిరీక్షణ
ప్రేమ నిరీక్షణ
కమ్ముకున్న పొగమంచు తెరలా
ఉదయించే భానుడి లేలేత కిరణంలా
వీచే పంట పొలలా చల్లని పైరు గాలిలా
గల గల పారే సెలయేటి సవ్వడిలా
బుడిబుడి నడకల చిన్ని పాపాయి గజ్జెల చప్పుడులా
బిర బిర పరుగులిడే గోదావరి నదిలా
పక్షుల ఉషోదయ కిలకిల రావంలా
కోయిల తీయని మధుర గానం లా
మురళిలోళుని సుమధుర మురళీ గీతం లా
నన్ను చేరా రావే ప్రియా.....!!!
@#మురళీ గీతం...!!!