STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమ గీతం

ప్రేమ గీతం

1 min
5


నేస్తమా నువ్వు నా ఊహల అంతరంగ తరంగానివి 


నీ పిలుపుతో వేణువయ్యాను .నీ రాకతో రాధనయ్యాను .


నీ చూపుతో గోపికనయ్యాను .నీ మాటలో నే మౌనమయ్యాను.


నన్ను చేరే దారుల్లో,నీకై వెచే బాటనయ్యాను.


నీ తలపుల్లో తపనపడుతూ,నీకోసం చూసే చూపునయ్యాను 


           


Rate this content
Log in

Similar telugu poem from Romance