STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జీవితం

జీవితం

1 min
2

ఇంతేనేమో జీవితం.. వింతయినా నాటకం 

కట్టె కాలే దాకనే...నువ్వూ నేను చుట్టాలం 
మన్నుకప్పుకుంటే చాలు.. నువ్వూ,నేను ఏమి కాము 

బ్రతుకు తీపి ఆరాటం.... బ్రతలేక పోరాటం 
ఇంతే లే ఈజీవితం... వచ్చి పోయే చుట్టాలం 

మనస్సంటూ ఉన్నవారికే బాధలు, భoదాలు 
మనసంటూ లేకుంటే కన్నీళ్ళే లేవులే, కష్టాలే రావులే 

కొంచెం అయినా చెడు లేకుంటే బ్రతకడమే కష్టమే 
నీతి గురించి రాసే రాతలన్నీ గోడ మీద గీతలే 

ఇంతేనేమో జీవితం ...వింతయిన నాటకం 
బ్రతుకులెట్టా సాగడం...మనస్సుకెట్టా సర్ది చెప్పడం 


Rate this content
Log in

Similar telugu poem from Classics