STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆలోచిచు

ఆలోచిచు

1 min
2



తెలిసి తెలిసి సమస్యల వలయంలో చిక్కుకోకు.
ఉబికి కురుకుపోకు.
సహాయం చేయడానికి ఎవరు రారు.
అందరు నిందించే వారే అవుతారు.

ఎన్నో విమర్శలు గుప్పిస్తారు.
మాటలతో దాడి చేస్తారు.
ఎవరు అర్థం చేసుకోరు.
మనో వేదనకు గురి చేస్తారు.

ఆలోచనల్లో మునిగిపోతాం
నిద్ర లేని రాత్రుళ్ళు గడుపుతాం.
ఏదో సమరం లో ఉండిపోతాం.

నిప్పుల కుంపటి గా మారిపోతుంది దేహం.
ప్రతిరోజు యుద్ధ వాతావరణమే.
మనతో వచ్చే నీడ సైతం కనబడకుండా
పోతుంది ఆ సమయాల్లో.
                                


Rate this content
Log in

Similar telugu poem from Classics