Srinivasa Bharathi

Drama

2  

Srinivasa Bharathi

Drama

ప్రాణం..శ్రీనివాస భారతి

ప్రాణం..శ్రీనివాస భారతి

1 min
206


సెలవుల్లో

ఊహలకు రెక్కలొస్తాయి

తెల్ల కాగితాలమీదో

సెల్ ఫోను మీదో

అక్షరాలు ప్రసవిస్తాయి

కవితో, కధో

ఏదో ఒకటి పుడుతుంది

దాని రూపం అందంగా ఉంటేనే

పది కాలాలు

ప్రాణాలతో నిలుస్తుంది

రాసి కన్నా వాసి ముఖ్యం కదా

------------%%%%%%%%%%%------------


Rate this content
Log in

Similar telugu poem from Drama