STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

4  

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

పోటీతత్వం (prompt 1)

పోటీతత్వం (prompt 1)

1 min
276

నేటి పోటీ ప్రపంచంలో

ఎవరి సత్తా వారిది

ఒక్కరి సొత్తు కాదు తెలివి

సంపాదనలో పోటి

చదువులో పోటీ

ర్యాంకులలో పోటీ

ఉద్యోగంలో పోటి

ప్రతి విషయంలో

పోటీ పోటీ పోటీ

ఆరోగ్యకరమైన పోటీ

అందరికీ అవసరమే

మెట్టు మెట్టుఎదుగుదలకు

పోటి ఒక వరమే

రాగద్వేషాల పోటీ

రక్తపాతాల లూటీ

మనిషి కుంగుదలకు

పోటి ఒక అవరోధమే

నీ శ్రమనే నీ ఆయుధం

నీ పట్టుదలే నీ సాధనం

నీ లక్ష్యమే నీ విజయం

పోటీ కారాదు అవరోధం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract