STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Tragedy Inspirational

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Tragedy Inspirational

పాపహరం

పాపహరం

1 min
299

పునర్జన్మలున్నాయా లేదో కానీ 

మరణం మాత్రం శాశ్వతం 

ఒక జీవిత కాలం 

ఈ ప్రపంచంలో గడిపిన వారికి

గౌరవం గా దేహాన్ని వీడే 

అవకాశం ఈ పరాన్న జీవి దోచుకుంటే 

ఆ శరీరాలకు అంతిమ సంస్కారాలు 

అర్పించకుండా ఈ మానవుడు చేస్తున్నాడు 

గంగమ్మ తల్లికి ఏకట్టె అయినా ఒకటే 

ఇప్పుడీ మానవుడికి కూడా ఆ తేడా లేదనుకుంటా 

అది ఎంతో ధ్యానం చేసిన కూడా రాని స్థితప్రజ్ఞతో 

మన ప్రాణం దక్కితే చాలు లే అనే స్వార్ధ బుద్ధో 

ఏదైనా మళ్ళీ అదే గంగమ్మలో మూలిగి 

పాపాలు కడిగేసుకోవొచ్చులే  



Rate this content
Log in

Similar telugu poem from Abstract