STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

పాడమని నన్నడగవలెనా

పాడమని నన్నడగవలెనా

1 min
479

మితవాదం అతివాదం

అహింసాయుత పోరాటం

రక్తసిక్తమైన చరిత్రల అధ్యాయం


పోరాటం కొత్తకాదు ఈ జాతికి

మరి భయమెందుకు ఈ నాటికీ

గెలుచుకున్న స్వాతంత్ర్యం విలువలు దిగజారుతుంటే

స్వేచ్ఛా నినాదాలు మూగ చప్పుళ్ళవుతుంటే


గతం గుర్తుకు తెచ్చేందుకు

వందేమాతరం పిలుపు నరనరాల్లో ప్రవహించేందుకు

పాడమని నన్నడగవలెనా 

దిక్కులు ప్రజ్వరిల్లేలా పాడనా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract