Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Srinivas Cv

Abstract Classics

4.7  

Srinivas Cv

Abstract Classics

ఓం నమః శివాయ్య

ఓం నమః శివాయ్య

1 min
466


కను తెరిచి వెతికా

కను రెప్ప వెయ్యక వెతికా

మనస్సు అంత లఘ్నం చెసి వెతికనె

కానరావా ఓ శివయ్యా


కొండలు ఎక్కి వెతికా

అడవులు దాటి వెతికా

శ్మసానం లొ వెచి వెతికా

కనిపించవే ఓ శివయ్యా



అప్పుడు తెలిసిందిలే

కన్ను మూస్తే కన్ను రెప్ప వెనుక నువ్వె

మనసు పరుగు ఆపు, మనస్సు లొతులలొ నువ్వె

వెతకడం ఆపితే దొరికితివె నా గుండెలలోనె 


అని అర్ధం తెలిసీనా ఆగదే ఈ తపన

ఆ తపనలొనే ఉండిపొని నా ఈ కట్టెనె

మరవనీకు ఓం నమః శివాయ్య మాయనే


Rate this content
Log in

Similar telugu poem from Abstract