STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ వ్యధ

ఓ వ్యధ

1 min
13


పరే నీటి ప్రవాహాన్ని అపలేవు.
ఆకాశపు అంచుల్ని కొలవావు.
నింగిలో తారల్ని లెక్కపెట్టవు.
సముద్రం లోతు తెలుసుకోలేము.

మనసు విరిగితే అతించిలేవు.
తిరిగి నమ్మకాన్ని పొందలేవు.
గడిచిన సమయాన్ని తీసుకురాలేవు.
ఎవరి మనసులో ఏముందో తెలియదు.

మారిపోతారు మనుషులు సమయం బట్టి.
ఎవర్ని నమ్మకు ఈ రోజుల్లో.
అవసరాల కోసం నటిస్తారు అందంగా.
మురిసిపోకు మురువబోకు ఏనాడు.

కాల గమనంలో ప్రతి ఒక్కరు వచ్చి పోయేవారే.
ఏదో గుణపాఠం నేర్పుతారు.
గుండె బరువు గా మార్చుకోకు జీవితాన్ని
నీకు నువ్వే...
                


Rate this content
Log in

Similar telugu poem from Classics