Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

ఓ మనిషి

ఓ మనిషి

1 min
292


ఓ మనిషి 

నీ అనే స్వార్థం..... 

నీ అనే గర్వం.. 

నీది కానీ సొమ్ముతో నీకున్న అహం పనికి రానిది....

ఆలోచన చెయ్యి మనిషి.

నీ అనే అహం నుంచి బయటకి వచ్చి..

నీ స్వార్థం వదిలి... 

మన అనే దాన్ని ఎలా నిర్మించాలి ఆలోచించు...

నీ ఆలోచనని........,

స్వతాగ నే చరణలలో పెట్టుకో మనీషి.......

నీవు మనిషివి అనీ మరవకు....

నీ ఆలోచనపు ఆచరణనే నీ ఎదుగుదలకు తొలి మెట్టు ,అదే గెలుపుకు అనీ మరవకు!


ఓ మిత్రమా!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational