STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఒంటరి

ఒంటరి

1 min
0


అందాల భవంతులు ఉంటే సరిపోదు.
లెక్క పెట్టెంతా డబ్బుండాడం కాదు.
మంచి ఉద్యోగం ఉంటే ఎందుకు.
నీ మనస్సు కు శాంతి లేనప్పుడు.

ఒంటరితానం అందరిని వేధిస్తున్నా బాధ.
అన్ని ఉన్నా ఏదో వెలితి లో ఉంటున్నారు.
పైకి అందంగా కనబడుతున్నా.
లో లోపల కుమిలిపోతున్నారు.
ఎవరికి చెప్పుకోలేకుండా ఉండిపోతున్నారు.

మానసిక ఒత్తిడినీ జయించ లేకపోతున్నారు.
భరించలేనంతగా కుంగిపోతున్నారు.
మాట్లాడేందుకు మనుషులు కరువైపోతున్నారు.
ఏవో ఆలోచనలతో సతమతమై పోతున్నారు.

ఆ బాధలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తనువు చాలిస్తున్నారు అందమైన జీవితాన్ని
చావు పరిష్కారమని ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఒంటరితానమనే బంధి తో చావుతో 
విముక్తి పొందుతున్నారు.
                                      


Rate this content
Log in

Similar telugu poem from Classics