STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Fantasy

3  

Dinakar Reddy

Abstract Drama Fantasy

ఒక దేవత వెలిసింది

ఒక దేవత వెలిసింది

1 min
244

అదుపు తప్పిన కారు బ్రేకులు

అతని కళ్ళలో ఎర్ర జీరలు

నిద్ర వల్లనా నిషా వల్లనా


చెంగు చెంగుమంటూ లేడిపిల్లలాగా

బంతి కోసం వచ్చిందొక చిన్న పిల్ల

కారు చక్రాల కింద నలిగిపోతుందేమో


అంతలో అక్కడ ఒక దేవత వెలిసింది

దేవత చిన్న పిల్లను ఆపింది

బ్రేకులూ పడేట్లు చేసింది


అయితే కథలోలాగా

నిజజీవితంలో దేవత రాకపోవచ్చు

రోడ్డు నియమాలు పాటించమనే పాఠం మాత్రం కనిపిస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract