Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Classics Fantasy

4  

BETHI SANTHOSH

Classics Fantasy

నవ యువ కవి కలమా!

నవ యువ కవి కలమా!

1 min
305


పదాల సవ్వడి ఒరవడి లో

జాలువారుతున్న పదాల కలయిక తో కూడుకున్న వ్యవహారపు శైలి కి పదనిసలు పలుకుతూ..!


జాలువారిన ఓ కవి పద నిఘంటువు నిర్వచనామృత కణాలపు కథలిక తో 

అలరారి అలుముకున్న 

నవ యువ కవిత 

కలానికి పదును చేకూర్చుతూ....


జాలువారిన జలపాతపు సవ్వడి చినుకా


నీ కన్నుల విందైయిన


ఆ కవిత

ఓ నవయువ కవి కలమా..!


Rate this content
Log in

Similar telugu poem from Classics