గురువా
గురువా
దారి చూపిన గురువా
పాఠాలు నేర్పినావు
పల్లకిలా కిల కిల
గొంతెత్తి పాడే వేటుల
గొడ్డలి పోటులా
మద్దెల చాటున
ఒరవడి సాగేనా..!
పద సవ్వడి ఆగేనా
లేక ఆగేనా
తెలియని మందహసాపు
అలజడి వా
దాగిన ముత్యపు చిరునవ్వు వా
వాడిపోయిన కుసుమనీవా!!
గురుభ్యోనమః...!