మా దేవ దేవ
మా దేవ దేవ

1 min

370
ఆహా స్వామీ
హనుమా!!
చివరి రోజు
మంట లేపావు
చల్ల పరిచావు
దప్పిక తెస్తూనే...
దాహం తీర్చిన నీ తీర్థాపి వందనం
ఆకలి కేక పెట్టించే
నీ ప్రసాదం అందించిన అంజనాభి వందనం...
మంట లు లేపుతునే
వర్షపు చినుకులతో చల్ల పర్చిన
నీకు స్నేహబి అభివందందనం..
హనుమా
అంజన..
నీకు శ్రీరామభి
వందనం..
జయహో
మా దేవ దేవ