ఎది నీవు - ఎది నేను
ఎది నీవు - ఎది నేను


నీ స్వరరాగపు ఒరవడి లో మునిగిన నేను..!
నీ పాదాల పట్టీల శబ్ధం లో తెలియాయాడిన నేను..!
నీ అధరపు కౌగిటి ముంగిట
సొమ్మసిల్లి నేను...!
నీ హంకరపు సంకటి లో
నన్ను మిళితం చేసిన నువ్వు...!
ఈరోజు
ఎది నీవు..?
ఎది నేను.?
మనం అనుకున్న క్షణ కాలం లో నే...!!
నను విడిచిన నీవు
నిను విడవలేని నేను.!
మరణం పొందని మనసు..
మార్గం చూపనంటున్న హృదయం...
నరకపు దారే శరణమా.!?
స్వర్గపు దారి అనేది ఉంధా...!?
చెలియా
చితికిన ఈ గుండె కి...!
బరువు అయిన ఈ మనసుకి...!
శాంతి దొరికేనా..!
నమసుశాంతి మిగిలేనా...!
తథ..!
భక్తుని ..
బ్రతికించవ??
చెలి..
ఇట్లు
జటిలపు హృదయం తో...!
నీవు లేని నేను
నేను లేని నీవు
మనం లేని ప్రేమ
ప్రేమ లేని మనం..