Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

జయహో కార్మిక

జయహో కార్మిక

1 min
229


నవ్వే ప్రతి పెదవి దరహసపు ముంగిలి లో దాగిన అందానికి ఎదో తెలియని కష్టం దాగి ఉంటుంది.


ఆ కష్టం ఎంటి

ఆ నవ్వుకే తెలియని ఆ బాధర్థం

ఆ చిన్ని మనసుకే తెలిసిన ఆ

దరహాసపు చిరు బాధాతప్త హృదయాలతో నవ్వులు రాల్చే

నీవు...!


ఓ మనిషి

మోసే కష్టం వెనక సాగే కుటుంబపు నవ్వు కోసం

పడే కష్టమే


నీ చిరునవ్వు..


సాహో

కార్మిక


జయహో కార్మిక


Rate this content
Log in

Similar telugu poem from Inspirational