జీన్స్ ప్యాంట్
జీన్స్ ప్యాంట్

1 min

26
నూనూగుపూల జీన్స్ ప్యాంట్ మెరుపా!
సొగసరి వయ్యారి కనుబొమ్మల పచ్చటి కునుకా!
తరిలి జారిన కురుల నూనూగు
మెరుపా
నీ అదర కౌగిలి కోరే
నా వయ్యారి సోగసా
కనపడి అగుపడని..
అందాన్ని పొగిడక
నను ఆపజాలలేని
నా హృదయపు
సవ్వడి నీకు వినిపించలేదా..
నా చిట్టి చెలియా
హోం నా సఖియా