నువ్వు💝💝💝
నువ్వు💝💝💝
వెన్నలనీ మించిన చల్లదనం నువ్వు.....
సూర్యుడిని మించిన కాంతి వి నువ్వు.....
చెప్పకుండానే నా బాధ ను తెలుసుకొనే అమ్మ వి నువ్వు....
తప్పటడగు వేస్తే మందలించి మార్గం చూపే నాన్న వి నువ్వు...
బాధలో ఒదార్చే స్నేహితుడు నువ్వు....
కష్టాల్లో వెన్నంటి ఉండే బంధువు నువ్వు....
వెనకడుగు వేస్తే దిశ నిర్దేశం చేసే గురువు వి నువ్వు.....