నమ్మకమే జీవితం
నమ్మకమే జీవితం
1 min
368
పడినా లేస్తాయి అలలు, అలాగే ఓడిన ప్రతిసారి కావాలది గెలుపుకి నాంది....
భూమిని చీల్చుకుని వస్తుంది చెట్టు, అలానే ఒడిదుడుకులని దాటి గెలవాలి జీవితం....
బాధలు ఉండవు కలకాలం, కష్టపడితే వెన్నంటే వుండగా ధృడ నిశ్చయం....