నిస్సహాయతలోనూ..
నిస్సహాయతలోనూ..
అతడు అధైర్యపడలేదు
నిస్సహాయ స్థితిలో
తనకు తానే సాయమై
కొండంత ధైర్యం కూడగట్టుకొని
వినికిడే చూపుగా ముందడుగు వేసాడు
తనకి చూపు వచ్చాక
మరొకరి కంటి వెలుగుగా తోడు నడిచాడు
అతడు అధైర్యపడలేదు
నిస్సహాయ స్థితిలో
తనకు తానే సాయమై
కొండంత ధైర్యం కూడగట్టుకొని
వినికిడే చూపుగా ముందడుగు వేసాడు
తనకి చూపు వచ్చాక
మరొకరి కంటి వెలుగుగా తోడు నడిచాడు