నీతో నేను
నీతో నేను
నీతో నేను.., నీకై నేను...
నీడగ నీలిచే నేస్తం నేను...
కలనై నేను., కథనై నేను...
కమ్మని ఊసులు చెబుతుంటాను...
చినుకై నేను.., చిగురై నేను..
ఆశల పూవులు పూయిస్తాను..
సొంతం నేను., శాంతం నేను...
తలపుల తగువులు తిరుస్తాను...
కడదాకా నీ తోడుంటాను...
నా కడదాకా నీతోఉంటాను...!!!

