STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

నీరెండల్లో

నీరెండల్లో

1 min
334

నిదురరాని నిశీధుల్లో

నీ పేరే పలవరిస్తున్నా

మురిపించే ఉషస్సుల్లో

నీ రూపు వెతుకుతున్నా


మేఘాలు గర్జించినపుడు

నీ కోసం దోసిలి పడుతున్నా

వర్షంలా వరంలా 

నువ్వు తిరిగి వస్తావని


నెలవంక తళుక్కుమన్నప్పుడు

నీ చిరునవ్వుల్ని గుర్తు చేసుకుంటున్నా

ఒంటరిగా అలా

నీరెండల్లో నడుస్తూ

నా నీడ పక్కన నీ నీడ ఉందనుకుని సంతోషపడుతున్నా

భ్రమల్లో బతుకుతున్నా


#SMBoss


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract