నీ ఊహల్లో!
నీ ఊహల్లో!
నీ ఉహల్లో రాలిన నా కన్నీటి ముత్యాలు ఎన్నో
నీ ఉహల్లో నా తనువుకు అయిన గాయాలెన్నో
నీ ఉహల్లో నా హృదయస్పందన ఆగిన క్షణాలెన్నో
నీ ఉహల్లో నన్ను మైమరచిన అనుభవాలు ఎన్నో
నీ ఉహల్లో మనసు మౌనం అయిన భావనలెన్నో
నీ ఉహల్లో విహంగమై ఎగిరిన అనుభూతులు ఎన్నో
నీ ఉహల్లో ప్రపంచాన్ని గెలిచిన గర్వం ఎంతో..
శ్రీ...
హృదయ స్పందన..

