STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నీ ఊహల

నీ ఊహల

1 min
199


నీ ఊహల నీడల మాటున ఆ ఊసులు కూర్చిన 

స్వరముననా రోదన గాధను పాటగ నీ తోడు కోరకై పాడనా


నీ జ్ఞాపకాల కలము చేసిన గుండె గాయము మానునా

నీ తోడు కోసం మనసు పెట్టిన ఈ రుధిర ధారలు ఆగునా 


నా పాట ఈరోజు సావేరిగా సాగె నీకోసమర్ధించు వరాళి గా మారే

నా ప్రేమ పైనీకు కినుకెందుకే దేవి వ్యధనుండి నాకింక ముక్తెప్పుడే దేవి !!



Rate this content
Log in

Similar telugu poem from Romance