నీ స్వప్నాల కోసం
నీ స్వప్నాల కోసం
నీ స్వప్నాల కోసం వేచి
చూసిన నయనాలు....
నిరీక్షణకే నీరసం వచ్చిన
సమయాలు...
నీ ఊసులను లెక్కించడానికి
....నింగిలోని చుక్కలే
సరిపోవడం లేదు....
కనుల ముందు లేవనే తప్ప
కమ్మని కావ్యమై
మదిలో నిలిచావు...
